ఆత్మ వరాలు ఉన్నాయా ?? లేవా ?? మొదటి కొరింథియులు 1st Corinthians 12:1,4-11 Part-1 Telugu
Are the Spiritual Gifts there or not ??
ఆత్మ వరాలు ఉన్నాయా ?? లేవా ??
మొదటి కొరింథియులు 1st Corinthians 12:1,4-11
The Telugu Sermon on 1st Corinthians 12:1,4-11 (మొదటి కొరింథియులు 12:1,4-11)
By Pastor and Professor : Kumar M Pushparaj
Bible Gospel Church
1 Corinthians 12:1
Now about the gifts of the Spirit, brothers and sisters, I do not want you to be uninformed.
1 Corinthians 12:1
Now about the gifts of the Spirit, brothers and sisters, I do not want you to be uninformed.
1 Corinthians 12:4-11
There are different kinds of gifts, but the same Spirit distributes them. [5] There are different kinds of service, but the same Lord. [6] There are different kinds of working, but in all of them and in everyone it is the same God at work. [7] Now to each one the manifestation of the Spirit is given for the common good. [8] To one there is given through the Spirit a message of wisdom, to another a message of knowledge by means of the same Spirit, [9] to another faith by the same Spirit, to another gifts of healing by that one Spirit, [10] to another miraculous powers, to another prophecy, to another distinguishing between spirits, to another speaking in different kinds of tongues, and to still another the interpretation of tongues. [11] All these are the work of one and the same Spirit, and he distributes them to each one, just as he determines.
1 Corinthians(మొదటి కొరింథీయులకు) 12:1
1.మరియు సహోదరులారా, ఆత్మసంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకిష్టము లేదు.
1 Corinthians(మొదటి కొరింథీయులకు) 12:4-11
4.కృపా వరములు నానావిధములుగా ఉన్నవి గాని ఆత్మ యొక్కడే.
5.మరియు పరిచర్యలు నానావిధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే.
6.నానావిధములైన కార్యములు కలవు గాని అందరిలోను అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే.
7.అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది.
8.ఏలాగనగా, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరియొకనికి ఆ ఆత్మననుసరించిన జ్ఞానవాక్యమును,
9.మరియొకనికి ఆ ఆత్మవలననే విశ్వాసమును, మరియొకనికి ఆ ఒక్క ఆత్మవలననే స్వస్థపరచు వరములను
10.మరియొకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరియొకనికి ప్రవచన వరమును, మరియొకనికి ఆత్మల వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలును, మరి యొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడియున్నవి.
11.అయినను వీటినన్నిటిని ఆ ఆత్మ యొకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచియిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు.
Keywords to find the Sermon :
Christianity,True Gospel,Protestant Church,ఆత్మ వరాలు bro kumar m pushparaj,holy spirit languages explained,unknown tongues,holy spirit tongues,holy tongues,different tonges,gifts of holy spirit explained,spiritual gifts,what are spiritual gifts,what are the spiritual gifts,how can i know my spiritual gift,sermon spiritual gifts,types of spiritual gifts,sermon on spiritual gifts,what are the gifts of the spirit,spiritual gifts explained,Pastor Kumar,BGC