ఆది సంఘం యొక్క నాలుగు ప్రమాణాలు Telugu Sermon on ACTS 2:42 Bible Gospel Church . Four Foundations of Early Church.
Title : On what Principles Early Church is Built ?? EARLY CHURCH VS MODERN CHURCH ... Telugu Sermon #ఆదిసంఘం #యొక్క #నాలుగుప్రమాణాలు #earlychurch #modernchurch
Acts 2:42-47 అపోస్తుల కార్యములు 2:42-47 Telugu Sermon Bible Gospel Church
ACTS 2:42 ఆది సంఘం యొక్క నాలుగు ప్రమాణాలు On what Principles Early Church is Built ??Sermon తెలుగులో

Title : On what Principles Early Church is Built ?? EARLY CHURCH VS MODERN CHURCH ...
Telugu Christian Sermon by Kumar M Pushparaj on Acts 2:42-47

Acts(అపొస్తలుల కార్యములు) 2:42,43,44,45,46,47

42.వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును, రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి.
43.అప్పుడు ప్రతివానికిని భయము కలిగెను.మరియు అనేక మహత్కార్యములును సూచకక్రియలును అపొస్తలుల ద్వారా జరిగెను.
44.విశ్వసించినవారందరు ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకొనిరి.
45.ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి, అందరికిని వారి వారి అక్కరకొలది పంచిపెట్టిరి.
46.మరియు వారేకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరివలన దయపొందినవారై
47.ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువురక్షణ పొందుచున్నవారిని అనుదినము వారితో చేర్చుచుండెను.

Acts 2:42-47
They devoted themselves to the apostles' teaching and to fellowship, to the breaking of bread and to prayer. [43] Everyone was filled with awe at the many wonders and signs performed by the apostles. [44] All the believers were together and had everything in common. [45] They sold property and possessions to give to anyone who had need. [46] Every day they continued to meet together in the temple courts. They broke bread in their homes and ate together with glad and sincere hearts, [47] praising God and enjoying the favor of all the people. And the Lord added to their number daily those who were being saved.

Keywords to find this Sermon youtube video :
Christianity,True Gospel,acts 2:42,acts 2,acts,acts 2:42-47,book of acts,acts 2:42-27,acts-2,acts 2 explained,commentary on acts 2,exposition on acts 2,sermon on acts,acts explained,acts of the apostles,the acts of the apostles,they devoted themselves encouragement from acts,grace,teaching,doctrine,preaching,grace to you,last supper,ACTS 2:42 ఆది సంఘం యొక్క 4 ప్రమాణాలు,On What FOUR Principles Early Church is Built Sermon,Early Church vs Modern church, On What FOUR Foundations Early Church is Built,Four Foundations of Early Church