Galatians 4: 16
Am I therefore become your enemy, because I tell you the truth?
గలతియులకు 4: 16
నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా?
అబద్ధం మాట్లాడితే అందరూ ఆకర్షితులవుతారు
నిజం మాట్లాడితే దూరం అవుతారు
నిజమే మాట్లాడండి దేవుడు కోసం మాట్లాడండి