యదార్థతను అర్ధంచేసుకోటానికి ఏడు ప్రశ్నలు:
1. యదార్థత అంటే ఏమిటి ?
2. యదార్థత ఎందుకు అవసరం?
3. యదార్థత గలిగి ఎప్పుడు జీవించగలము?
4. దేవున్ని సంతోష పరిచేవి ఏమిటి ?
5. దేవునికి హేయమైనవి ఏమిటి ?
6. యదార్ధమైన జీవితం వల్ల కలిగే మేళ్లు?
7. యధార్ధము గా జీవించకపోతే కలిగే నష్టం?
Bethel Assembly Church, Satyam Computers, Vizag
www.bethelassemblyvizag.org | babibleinstitute@gmail.com