Psalm 103: 17
But the mercy of the LORD is from everlasting to everlasting upon them that fear him, and his righteousness unto children's children;
కీర్తనలు 103: 17
ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడల ననుసరించి నడచుకొను వారిమీద యెహోవాయందు భయభక్తులు గలవారిమీద
యాకోబు 1: 27
తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే.

దిక్కులేని పిల్లల్ని విధవరాలుని వారికి సహాయపడాలి ఇదే భక్తి

దేవుడిచ్చిన ఆజ్ఞలు పాటించడమే అసలైన భయం అం భక్తి