దుష్టులు వర్ధిల్లుతున్నారు కానీ దైవ భక్తి గలవారె ఎందుకు శ్రమలపాలవుతున్నారు ? అనే ఆలోచనతో కీర్తన కారుడు పోరాడుతున్నాడు.

ఆయన దేవుణ్ణి విడిచిపెట్టి దైవ భక్తిని విడిచి పెట్టెదము అని అనుకుంటాడు కానీ దేవుడు అతనిని తన కృపలో బలపరుస్తాడు .

మనము దేవుణ్ణి ఎందుకు వెంబడిస్తున్నాము ? అనె విషయాన్నీ అర్ధం చేసుకోడానికి ఈ కీర్తన మనకు సహాయ పడుతుంది.