##Ecclesiastes 7:13 #JOYFULDAY #BIBLE #VERSE #ANGM #AATHMEEYA #YATHRA

దేవుని వాక్యమే మనలను బ్రతికిస్తుంది...బాధలలో నెమ్మది నిస్తుంది....
ఆ వాక్యం తో లేదా ఆ వాక్కుతో తన జనులకు
దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటే మనకు
ధైర్యం దేవుని పట్ల అచంచలమైన విశ్వాసం వస్తుంది...
దేవుని శక్తిగల కార్యాలు తలంచుదాం... దేవుడు మనపక్షం ....
విపక్షం, వేదన బాధలు నిలువ లేవు అని జయం నిశ్చయం
అని జీవించుదాం...