#Jeremiah 15:11 | #JOYFULDAY | #BIBLE #Verse #AATHMEEYA #YATHRA #ANGM

మనుష్యులందరు ఏకమై నీపై దండెత్తిన సృష్టికర్త నీపై దయ దండం
చూపితే చాలు...మనుష్యుల కుట్రలు ఆగుతాయు చూడు...
యిర్మీయా కి యూదులందరు విరోధులు గా ఉన్న దేవుడు
ఇస్తున్నా వాగ్దానం ఇది...యిర్మీయా వంటి స్థితిలో ఉన్న మనకందరికి ఈ
వాగ్దానం బలబరుస్తుంది...దేవుడు మన పక్షం...విపక్షం లేదు
అని ధైర్యపరురుస్తుంది...