#JOYFULDAY | #BIBLE #VERSE | AATHMEEYA YATHRA | #ANGM | #Psalms 20:2.

లోకమంతా తీసివేసినప్పుడు లోకులు త్రోసివేసినప్పుడు శ్రమల
సుడిగుండములో చిక్కుకున్న , వ్యాధిబాధ సంకట అనేకనేక
ప్రతికూల పరిస్థితులలో పరిశుద్ధ స్థలములో ఉన్న దేవుని హస్తమే మనల్ని
ఆదుకుంది... మనకు సహాయమై నిలిచింది....ఇక ముందు కూడా
సహయకుడైన సర్వభౌమాధికారిగా ఉండబోతున్న దేవునికే స్తోత్రం...