#JOYFULDAY | #BIBLE #VERSE | AATHMEEYA YATHRA | #ANGM | #Psalms 54:7.

మనం దేవుని నమ్మితే ఇష్టపడితే వచ్చే దీవెనల కంటే దేవుని
దృష్టిలో నమ్మకస్థులుగా విధేయులుగా దేవునికి ఇష్టులుగా
పాపాన్ని అసహ్యించుకొనే వారిగా ఉంటే వచ్చే
దీవెనలే ఎక్కువ...ఆపదలేన్నైనా ఆటంకాలేవైన
గమ్యం చేర్చువరకు, ఆగనివ్వడు దేవుడు...,