#JOYFULDAY | #BIBLE #VERSE | #AATHMEEYAYATHRA | #ANGM #Genesis 19:19

పుట్టేటప్ప్పుడు ఎలా ఈ లోకానికి వచ్చామో గుర్తుండదు....
పోయేటప్పుడు ఎప్పుడు ఎలా పోతామో తెలియదు...
అది సృష్టికర్త చేతిలో ఉంది... అయితే ఈ రెండిటి మధ్యలో
అనేక సార్లు మరణానికి సమీపించి, బయటపడిన అనేక పరిస్థితుల్లో
దేవుడు మన యెడల చూపిన ప్రేమ వలన దేవుని కృప కాపాడింది...
ఇంత వరకు బ్రతికిస్తుంది... ఆ అందుకని మీరున్న స్థలములోనే
దేవున్ని స్తుతించుదాం....