ఆదికాండము 6:6,8

6. తాను భూమిమీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృద యములో నొచ్చుకొనెను.

8. అయితే నోవహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయెను.