#Proverbs 15:6...#JOYFULDAY #ANGM #AATHMEEYA YATHRA


నీతిమంతుడు ప్రయాసనే ఆసరాగా చేసుకొని దేవునిపై నమ్మకాన్నే ఆధారం గా చేసుకొని, చుట్టూ జనం చేతి నిండా ధనం లేకపోయినా ఇంట బయట ఒంట్లో పరిస్థితులు బాగా లేకపోయినా ముందుకు వెళ్తాడు... అతని గృహం దేవుని కృపకు మేలులకు నిలయం... ప్రింటింగ్ నోట్లు లేకపోయిన దేవుని వాక్యమనే మెట్లు ఎక్కుతూ అనుసరిస్తూ దేవునిపై అచంచలమైన విశ్వాసముతో తన ఇంటిని గుణలక్షణాలు దేవుని దీవెనలనే ధననిధియే జీవితానికి విధిగా జీవిస్తాడు...