#Proverbs 3:25,26...#JOYFULDAY #ANGM #AATHMEEYA YATHRA

పర్వతాలు కళ్ళ ముందే తొలగిన మెట్టలు తత్తారిల్లిన దేవుని కృప నిన్ను
విడిచిపోదు అని వాగ్దానం ఇచ్చిన దేవున్ని మనం
ఆరాదిస్తున్నాం...ఇలాంటి దేవుని కృప ఉంటే మన కాలు ఆపదలో
చిక్కుబడుతుందా ! తన అర చేతిలో చెక్కుకున్న దేవుడు మన చేయు
విడుస్తాడా! ప్రాణాలిచ్చి రక్షించిన దేవుడు నిశ్చయంగా కాపాడి
అంతము వరకు నడిపిస్తారు....