#Psalms 17:9 #joyfulday #bible #verse #aathmeeya #yathra

ఒక వ్యక్తి శరీరంలోని అన్ని అవయవాల కంటే కంటిని
జాగ్రత్తగా కాపాడుకుంటాడు.... దేహానికి దీపం, శరీరానికి
వెలుగు కన్నే గనుక కన్నుని కాపాడుకున్నట్లు మమ్ములను
కాపాడండి దేవా... ఈ భయంకర దినాలలో, రోగం,
మరణం ప్రతి ఇంటి కిటికీలు ఎక్కుతుండగా మరణం అనే
శత్రువు నుండి మమ్ములను రక్షించండి తండ్రి... నీకృపను,
నీ రక్తం... నీ సంరక్షణ మా గృహాలపై, మా జీవితాలు
ఎల్లప్పుడూ ఉండును గాక... ఆమెన్...